Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. కోట్లకు కోట్లు గుంజుతున్న రష్మిక

|

Aug 08, 2022 | 9:31 AM

"అసలే నేషనల్ క్రష్ అనే ట్యాగ్.. ఆపై చేతిలో ఉన్న క్రేజీ ఆఫర్స్ ..! సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ! ఇక చెప్పేదేముంది..

“అసలే నేషనల్ క్రష్ అనే ట్యాగ్.. ఆపై చేతిలో ఉన్న క్రేజీ ఆఫర్స్ ..! సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ! ఇక చెప్పేదేముంది.. రష్మిక రెమ్యూనరేషన్ పెంచితే తప్పేముంది” ఇది రష్మిక రెమ్యూనరేషన్ పెంచారని వస్తున్న వార్తలపై… ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్.. రియాక్షన్.!! ఇక వీరి రియాక్షన్ పక్కకు పెడితే.. రష్మిక రెమ్యూనరేషన్ చుక్కల్‌ని తాకుతుందనేది ఇప్పుడో సెన్సేషన్. కన్నడ నాట హీరోయిన్ గా అడుగుపెట్టి.. తెలుగు నాట ఛలో సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన రష్మిక బేబీ.. రీసెంట్ పాన్ ఇండియన్‌ హిట్ పుష్ప సినిమాతో.. నేషనల్ క్రష్ గా మారిపోయింది. నార్త్‌లోనూ.. క్రేజీగా సినిమా ఆఫర్లను పట్టేసి… నార్త్‌ టూ సౌత్‌ షూటింగ్‌లకు అటెండ్‌ అవుతూ.. అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేంటి..! సీతారామం హిట్‌ అయితే !! పూజా ఫీలవడం ఏంటి ??

Published on: Aug 08, 2022 09:31 AM