Raashi Khanna : ఎక్కడా.. ఎక్కడా? అని మీతో అనిపించుకోను
Rashi Khanna

Raashi Khanna : ఎక్కడా.. ఎక్కడా? అని మీతో అనిపించుకోను

|

Apr 18, 2024 | 2:45 PM

ఎక్కడా.. ఎక్కడా? అని మీతో అన్ని సార్లు అడిగించుకోవడం ఇష్టం లేక, వచ్చేస్తున్నానని అంటున్నారు ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. నితిన్‌తో రాబిన్‌హుడ్‌ సినిమాలో నటించడానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం.

ఎక్కడా.. ఎక్కడా? అని మీతో అన్ని సార్లు అడిగించుకోవడం ఇష్టం లేక, వచ్చేస్తున్నానని అంటున్నారు ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. నితిన్‌తో రాబిన్‌హుడ్‌ సినిమాలో నటించడానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇంతకు మునుపు వీరిద్దరూ కలిసి శ్రీనివాస కల్యాణం సినిమాలో నటించారు.