కొడాలి నానికి వర్మ స్ట్రాంగ్‌ కౌంటర్‌.. ‘ఎవరో నాకు తెలియదంటూ’ ట్వీట్..(Video)

Updated on: Jan 06, 2022 | 9:53 AM

మాములుగా తనకు సంబంధం లేని విషయాల్లోనే ఎంట్రీ ఇచ్చే వర్మ.. తన గురించి మాట్లాడితే వదిలిపెడతారా చెప్పండి. అందుకే మంత్రి కొడాలి నానికి..

మాములుగా తనకు సంబంధం లేని విషయాల్లోనే ఎంట్రీ ఇచ్చే వర్మ.. తన గురించి మాట్లాడితే వదిలిపెడతారా చెప్పండి. అందుకే మంత్రి కొడాలి నానికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఏపీలో టికెట్ రేట్ల విషయంలో తాను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు తనను అడుగుతున్నారని వర్మ పేర్కొన్నారు. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో తెలియదని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us