‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ . డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 11న రిలీజై క్లాసిక్ హిట్టనే టాక్ను అందుకుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ . డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 11న రిలీజై క్లాసిక్ హిట్టనే టాక్ను అందుకుంది. ఇక తాజాగా ఈ సినిమాపై వివాదాల వర్మ స్పందించారు. క్రిటెక్ అవతార్ ఎత్తి మరీ ఈ సినిమా చాలా మందికి ఎందుకు నచ్చలేదో… తన స్టైల్లో చెప్పాడు. అకార్డింగ్ టూ వర్మ రివ్యూ… ఈ సినిమాకు అంత భారీ బడ్జెట్ అక్కర్లేదట. ప్రభాస్ రెమ్యునరేషన్ పక్కన పెడితే.. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్లో 5వ వంతులో రాధేశ్యామ్ తీయవచ్చట.. సీజీ లొకేషన్లు… ఆర్టిఫిషియల్ సెట్ల కారణంగానే సినిమాలోని ఎమోషన్ ను అందరూ పట్టుకోలేకపోతున్నారట.
Also Watch:
News Watch: మోదీపై వరి యుద్ధం… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్