Ram Charan: చెర్రీ మెచ్చిన మిస్ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.. తానే స్వయంగా లింక్ షేర్..
అది మరో హీరోదో.. లేక హీరోయిన్‌దో.. అదీ కాక వేరే ప్రొడక్షన్ హౌస్‌దో..!! ఇవన్నీ పట్టించుకోకుండా.. కంటెంట్ నచ్చితే చాలు.. మొహమాటం లేకుండా.. ఆ కంటెంట్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు మన స్టార్ హీరోలు. అలా.. ట్వీట్ చేస్తూనే ఆ సినిమాకు ప్రమోషన్ కల్పిస్తున్నారు.
అది మరో హీరోదో.. లేక హీరోయిన్‌దో.. అదీ కాక వేరే ప్రొడక్షన్ హౌస్‌దో..!! ఇవన్నీ పట్టించుకోకుండా.. కంటెంట్ నచ్చితే చాలు.. మొహమాటం లేకుండా.. ఆ కంటెంట్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు మన స్టార్ హీరోలు. అలా.. ట్వీట్ చేస్తూనే ఆ సినిమాకు ప్రమోషన్ కల్పిస్తున్నారు. మరి కాస్త రీచ్ పెంచేస్తున్నారు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే చేశారు. తనకు నచ్చిన ఓ సినిమా ట్రైలర్‌ను.. మెచ్చుకుంటూ.. ఓ ట్వీట్ వదిలారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో.. గేమ్ చేంజర్ మూవీ షూటింట్లో తెగ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… తాజాగా తనకు నవీన్ పొలిశెట్టి.. అనుష్క షెట్టి చేస్తున్న ఫిల్మ్ టీజర్ నచ్చిందంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న మిస్ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి టీజర్ లుక్స్ రిఫ్రెషింగ్.. అండ్ ఐ లవ్డ్ ది టీజర్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!