Ram charan – Balayya: అది చరణ్ వ్యక్తిత్వం అంటే?.. బాలయ్య ప్రేమ అంటే.. ట్రేండింగ్ లో బాలయ్య చెర్రీ వీడియో.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫ్యాన్ బేస్‌తోనే కాదు.. తన హంబుల్ నేచర్‌తోనూ.. అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తుంటారు. తండ్రికి ఇలాంటి కొడుకు ఉంటే చాలనే ఫీల్ దాదాపు ఇండస్ట్రీలోని అందర్లో కలిగేలా చేస్తుంటారు. ఇలాంటి ఫ్రెండ్ మనకు కూడా ఉండాలనేలా అనిపిస్తుంటారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫ్యాన్ బేస్‌తోనే కాదు.. తన హంబుల్ నేచర్‌తోనూ.. అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తుంటారు. తండ్రికి ఇలాంటి కొడుకు ఉంటే చాలనే ఫీల్ దాదాపు ఇండస్ట్రీలోని అందర్లో కలిగేలా చేస్తుంటారు. ఇలాంటి ఫ్రెండ్ మనకు కూడా ఉండాలనేలా అనిపిస్తుంటారు. సందర్భం ఏదైనా.. వేదిక ఎలాంటి దైనా.. పెద్దలను గౌరవంగా పలకరిస్తుంటారు. తన మిత్రులను కేర్ చేస్తుంటారు. ఇక తాజాగా శర్వా రిసెప్షన్ వేడుకలోనూ… ఇలాంటి పనే చేస్తూ.. కెమారా కంటికి చిక్కి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! సతీ సమేతంగా.. శర్వా రిసెప్షన్‌కు వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన బెస్ట్ ఫ్రెండ్ శర్వా మీద ప్రేమ కురిపించారు. ఆప్యాయంగా మాట్లాడుతూ.. తన సూట్ పై ఉన్న దుమ్మును దులిపాడు. టై సరి చేశారు. లవింగ్ వైఫ్ దొరికినిందుకు కంగ్రాట్స్ చెబుతూ చేరప్ చేశారు. ఇక అంతలోనే.. అటుగా వచ్చిన బాలయ్యను చూసి.. ఒక్క సారిగా కాస్త చిన్నపిల్లాడిగా మారియారు. వెంటనే ఆయన వైపు నమస్తే అంటూ పరిగెత్తి… ఆయన్ను కూడా ఆప్యాయంగా పలకరించారు. ఓ పక్క పెద్దలకు గౌరవ మర్యాదలు ఇస్తూ.. మరో పక్క తన మిత్రుడు సంతోషంలో పాలు పంచుకుంటూ.. ఓకే సారి కనిపించి.. ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు మన చెర్రీ.. !
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!