బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్
రాజ్‌తరుణ్, లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్‌తరుణ్, మాల్విమల్హోత్రా చాట్ ను తాజాగా లీక్ చేసింది లావణ్య. రాజ్‌తరుణ్ ఫోన్ నుంచి తీసుకున్న స్క్రీన్‌షాట్స్‌ను.. పోలీసులకు ఇచ్చిన ఎవిడెన్స్‌లో లావణ్య జతపరిచింది. అవి కాస్తా ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇక హీరో రాజ్ తరుణ్, మల్హోత్రా మెసేజ్ చాటింగ్‌లో.. వారి డేటింగ్, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి.
రాజ్‌తరుణ్, లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్‌తరుణ్, మాల్విమల్హోత్రా చాట్ ను తాజాగా లీక్ చేసింది లావణ్య. రాజ్‌తరుణ్ ఫోన్ నుంచి తీసుకున్న స్క్రీన్‌షాట్స్‌ను.. పోలీసులకు ఇచ్చిన ఎవిడెన్స్‌లో లావణ్య జతపరిచింది. అవి కాస్తా ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇక హీరో రాజ్ తరుణ్, మల్హోత్రా మెసేజ్ చాటింగ్‌లో.. వారి డేటింగ్, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. వారిద్దరూ ఏ హోటల్ రూమ్స్‌లో కలుసుకున్నారు.. వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన చాట్స్ లీక్ కావడం సంచలనంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు
అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్ మస్క్ కూడా వేస్టే
ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్ ఔట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం