Akhil’s Agent Failure: ఏజెంట్ ఫెయిల్యూర్‌పై ప్రొడ్యూసర్‌ షాకింగ్ కామెంట్స్.. వైరల్.

Akhil’s Agent Failure: ఏజెంట్ ఫెయిల్యూర్‌పై ప్రొడ్యూసర్‌ షాకింగ్ కామెంట్స్.. వైరల్.

Anil kumar poka

|

Updated on: May 02, 2023 | 9:21 AM

ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా.. నామ్ కమాయించి రీసెంట్‌గా రిలీజ్ అయిన ఏజెంట్ ఫిల్మ్.. బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. అతి దారుణమైన కలెక్షన్స్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇది ప్యూర్లీ డైరెక్టర్ ఫెయిల్యూర్ అని.. కాదు.. కాదు.. హీరో ఫెయిల్యూర్ అనే డిబెట్ నెట్టింట నడిచేలా చేస్తోంది.

ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా.. నామ్ కమాయించి రీసెంట్‌గా రిలీజ్ అయిన ఏజెంట్ ఫిల్మ్.. బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. అతి దారుణమైన కలెక్షన్స్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇది ప్యూర్లీ డైరెక్టర్ ఫెయిల్యూర్ అని.. కాదు.. కాదు.. హీరో ఫెయిల్యూర్ అనే డిబెట్ నెట్టింట నడిచేలా చేస్తోంది. ఇక ఈ కమ్రంలోనే.. ఈసినిమా రిజెల్ట్ పై చాలా ఎమోషనల్గా ట్వీట్ చేశారు ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. ట్వీట్ చేయడమే కాదు.. ఏజెంట్ బ్లేమ్ పూర్తిగా తమదే అంటూ ఆ ట్వీట్లో కోట్ చేశారు. అందర్నీ షాకయ్యేలా చేశారు. ఎస్.! 14 రీల్స్ అండ్ ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో.. ఇప్పటి వరకు సూపర్ డూపర్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్న అనిల్ సుంకర… తాజాగా ఏజెంట్ వైఫల్యంపై స్పందించారు. ఈ సినిమా రిజెల్ట్ పూర్తి భాద్యత తమదే అంటూ.. హానెస్ట్ ట్వీట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య.. అఖిల్ హీరోగా… సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తమకో అప్‌ హిల్ టాస్క్ అన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ … కానీ ఈ టాస్క్‌ లో తాము పూర్తిగా ఫెయిల్ అయ్యామని తన ట్వీట్లో రాసుకొచ్చారు. బౌండెడ్ స్ట్రిప్ట్ లేకుండా ఈ సినిమాను మొదలెట్టండం ఓ తప్పైతే.. కోవిడ్ తో వచ్చిన గ్యాబ్ కూడా…ఈ సినిమా డిజాస్ట్రర్ గా మారడానికి కారణాలంటూ.. ఆయన అనలాసిస్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!