Priyanka Chopra: రొమాన్స్ చేస్తూ దొరికిన ప్రియాంక.. షాక్‌లో భర్త..!! వీడియో

Updated on: Aug 05, 2021 | 7:19 PM

ప్రియకచోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలతోపాటు.. తన పెళ్ళితోకూడా వార్తల్లో నిలిచింది. తనకన్నా వయసులో 10ఏళ్ళు చిన్న వాడైనా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌‌‌ను వివాహమాడిన ప్రియాంక పై అప్పట్లో విమర్శలు ఓక్ రేంజ్‌‌‌‌లో వెల్లువెత్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us