Priyanka Arul Mohan: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బ్యూటీ.. చైతూతో రొమాన్స్ చేయనున్న ప్రియాంక.. ( వీడియో )
Priyanka Arul Mohan

Priyanka Arul Mohan: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బ్యూటీ.. చైతూతో రొమాన్స్ చేయనున్న ప్రియాంక.. ( వీడియో )

|

May 29, 2021 | 9:37 AM

సోగ్గాడే చిన్ని నాయినా.. ఈ సినిమా గుర్తుంది కదా.. 2016లో రీలీజై నాగార్జునకు సూపర్ డూపర్ హిట్‌నిచ్చిన ఈ సినిమా ప్రీక్వెల్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది.