Pragya Jaiswal: మార్నింగ్‌ వర్కవుట్స్‌తో హీట్‌ పుట్టిస్తన్న ప్రగ్యా !! వీడియో

|

Dec 03, 2021 | 7:06 PM

తాజాగా అఖండ సినిమాతో బాలయ్య సరసన క్రేజీ ఛాన్స్‌ కొట్టేసి ప్రగ్యా... చలికాలంలో హీట్ పుట్టిస్తున్నారు. తన ఫాలోవర్స్‌కు ఓ పక్క వర్కవుట్ వ్యాల్యూ గురించి తెలిసేలా చేస్తూనే...

తాజాగా అఖండ సినిమాతో బాలయ్య సరసన క్రేజీ ఛాన్స్‌ కొట్టేసి ప్రగ్యా… చలికాలంలో హీట్ పుట్టిస్తున్నారు. తన ఫాలోవర్స్‌కు ఓ పక్క వర్కవుట్ వ్యాల్యూ గురించి తెలిసేలా చేస్తూనే… తన హాట్ హాట్ వర్కవుట్స్‌తో ఎంటర్ టైన్ చేస్తున్నారు. నెట్టింట వైలర్ అవుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో లేటెస్ట్‌ అండ్‌ హాటెస్ట్ వీడియోలు ఫోటోలతో తన హార్డ్‌ కోర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ప్రగ్యా జైస్వాల్… తాజాగా తన వర్కవుట్‌ వీడియోను షేర్ చేసి… మరో సారి కుర్రాళ్ల గుండెల్లో హీట్ వేవ్స్‌ క్రియేట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Digital News Round Up: దూసుకొస్తున్న జొవాద్‌ | రన్‌వేపై విమానాన్ని నెట్టిన ప్రయాణికులు !! లైవ్ వీడియో

Big News Big Debate: రిసార్ట్‌లో రాజకీయం.. !! లైవ్ వీడియో