Salaar: రిలీజ్ కాకముందే డార్లింగ్ దిమ్మతిరిగే రికార్డ్ !!
రీలీజ్‌కు ముందే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు మాత్రమే ఉంటుంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడా అనే ఎక్వైరీ వారికి తెలియకుండా వారి బ్రైన్ చేస్తూనే ఉంటుంది.
రీలీజ్‌కు ముందే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు మాత్రమే ఉంటుంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడా అనే ఎక్వైరీ వారికి తెలియకుండా వారి బ్రైన్ చేస్తూనే ఉంటుంది. కానీ అదేంటో ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అనే తేడా లేకుండా.. తన సలార్ ఫిల్మ్ పై ఇంట్రెస్ట్ చూపించడం.. ఇప్పుడంతటా ట్రెండ్ అవుతోంది. ఫ్రమ్ బాహుబలి.. జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలనే చేస్తూ పోతున్న ప్రభాస్.. ఎట్ ప్రజెంట్ సలార్ షూటింగ్‌ను పరిగెత్తిస్తున్నారు. ఆ సినిమాను ఎలాగైన దసరా నాటికి తీసుకొచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే .. బుక్ మై షో నిర్వహించిన ఓ సర్వేలో.. 100కె లైక్స్‌తో ఓ రేర్ ఫీట్ క్రియేట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Mar 04, 2023 09:34 AM