Prabhas – Salaar: నోరు జారిన ప్రభాస్.. సలార్ అసలు కథ లీక్.! వీడియో వైరల్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటిస్తోన్న సినిమా సలార్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చేవారం థియేటర్లలో విడుదల కానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ షూరు చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాస్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అలాగే మొదటిసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పనిచేయడంపై తన అనుభూతిని పంచుకున్నారు ప్రభాస్.

“ఈ మూవీలో పాత్రల మధ్య లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఇలాంటి పాత్రలో నన్ను అడియన్స్ మొదటి సారి చూడబోతున్నారు. నా ఆలోచనలను ప్రశాంత్ నీల్ తో పంచుకున్నాను. ఆయన దర్శకత్వంలో మొదటిసారి నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను.” అంటూ ప్రభాస్ చెప్పారు. అయితే ప్రభాస్ చెప్పిన ఈ మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటూనే సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.