Prabhas Fans Annadhanam: 15వందల మందికి అఖండ అన్నదానం.! ప్రభాస్ ఫ్యాన్సా.. మజాకా.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ క్రేజ్ పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెర దించాడు నీల్. ఇప్పటివరకు అభిమానులు ఊహించని రేంజ్లో ప్రభాస్‍ను చూపించి సర్ ప్రైజ్ చేశాడు నీల్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ క్రేజ్ పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెర దించాడు నీల్. ఇప్పటివరకు అభిమానులు ఊహించని రేంజ్లో ప్రభాస్‍ను చూపించి సర్ ప్రైజ్ చేశాడు నీల్. ఇక మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సలార్ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇప్పటికే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమా సందడి మొదలైంది. అర్దరాత్రి నుంచి థియేటర్ల వద్ద సంబరాలు షూరు చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. భారీ కటౌట్స్, డిజిటల్ మోషన్ పోస్టర్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రభాస్ పై తమ ప్రేమను ఒక్కొ విధంగా చూపిస్తున్నారు. ఇక ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో ఆయన ఫ్యాన్స్ పండగ వాతావరణాన్ని సృష్టించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదల సందర్భంగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 1500 మందికి ఏర్పాటు చేసిన అఖండ అన్నదానం కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.