Adipurush Trailer: 105 స్క్రీన్లలో ఆదిపురుష్ 3D ట్రైలర్.. గెట్ రెడీ డార్లింగ్స్..

Adipurush Trailer: 105 స్క్రీన్లలో ఆదిపురుష్ 3D ట్రైలర్.. గెట్ రెడీ డార్లింగ్స్..

Anil kumar poka

|

Updated on: May 05, 2023 | 9:52 AM

ఎప్పటి నంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్‌.. తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్‌తో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ డేట్ బయటికి రావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఉబ్బితబ్బిబయ్యేలా..

ఎప్పటి నంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్‌.. తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్‌తో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ డేట్ బయటికి రావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఉబ్బితబ్బిబయ్యేలా.. ఎగిరిగంతేసేలా చేస్తోంది. ఎస్ ! బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఫిల్మ ఆదిపురుష్‌. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టెంగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ మూవీ త్రీడీ ట్రైలర్‌ మే 9 న తెలుగు టూ స్టేట్స్‌లోని ఎంపిక చేయబడిన 105 స్క్రిన్స్‌లో రిలీజ్ చేస్తారనే న్యూస్ ఇప్పుడు అంతటా ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!