త్రివిక్రమ్‌ రివర్స్ గేర్.. ఇక పూజా బేబీ పనైపోయింది !!

|

Dec 07, 2022 | 5:53 PM

'నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు'.. అని ఏ టైంలో.. పూజా బేబీ కాళ్లను.. త్రివిక్రమ్ ఫోకస్ చేశారో.. అప్పటి నుంచే ఆమె క్రేజ్‌ కూడా అమాంతంగా పెరగడానికి కారణం అయ్యారు ఈ గురు.

‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు’.. అని ఏ టైంలో.. పూజా బేబీ కాళ్లను.. త్రివిక్రమ్ ఫోకస్ చేశారో.. అప్పటి నుంచే ఆమె క్రేజ్‌ కూడా అమాంతంగా పెరగడానికి కారణం అయ్యారు ఈ గురు. కారణమవడమే కాదు.. హీరోయిన్‌గా తనను మాత్రమే తీసుకునే అలవాటు చేసుకున్నారు… వరుస సినిమాల్లో అవకాశం ఇస్తున్నారు. ఇది నిన్నటి వరకు..! కాని నేడు ఈ బ్యూటీనే తన అప్‌కమింగ్ ఫిల్మ్ నుంచి తీసేశారు.. అందర్నీ షాక్ చేశారు ఈ మాటల మాంత్రికుడు. ఎస్ ! పూజా హెగ్డేను వరుసగా.. తన సినిమాల్లో హీరోయిన్ గా ప్రజెంట్ చేసిన త్రివిక్రమ్.. తాజాగా తను చేయబోయే మహేష్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఈ బ్యూటీనే బుక్ చేశారు. అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. కాని చాలా కారణాల వల్ల ఈ సినిమా షూట్ ఇంతకాలం డిలైఅయి.. ఎట్టకేలకు మొదలవుతుందన్న టైంలో.. చిన్న కొర్రి పెట్టారట పూజా బేబీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

పవన్‌ ప్యాన్స్ గెట్ రెడీ !! బద్రీ వచ్చేస్తున్నాడు !!

Published on: Dec 07, 2022 05:53 PM