PS2 OTT: ఓటీటీలో వచ్చేస్తున్న PS2.. కానీ ఒక చిన్న షరత్
మణీస్ డైరెక్టోరియల్.. మ్యాజికల్ ఫిల్మ్ పీఎస్ 2 ను ఎప్పుడెప్పుడు చూద్దానమి వెయిట్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్! ఈ ఫిల్మ్ ఓటీటీ స్ట్రీమింగ్ పై దిమ్మతిరిగే న్యూస్. ఎస్ ! మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా.... మోస్ట్ అవేటెడ్ మూవీగా.. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది
మణీస్ డైరెక్టోరియల్.. మ్యాజికల్ ఫిల్మ్ పీఎస్ 2 ను ఎప్పుడెప్పుడు చూద్దానమి వెయిట్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్! ఈ ఫిల్మ్ ఓటీటీ స్ట్రీమింగ్ పై దిమ్మతిరిగే న్యూస్. ఎస్ ! మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా…. మోస్ట్ అవేటెడ్ మూవీగా.. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. పార్ట్ 1 అండ్ టూ…రెండూ.. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే వసూళ్లును రాబట్టేసింది. దాదాపు 325కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇక ఎప్పుడెప్పుడాని ఈ సినిమాను ఓటీటీలో చూద్దామనుకుంటున్న వారి కోసం జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి అందుబాటులోకి రానుంది. అయితే ఫ్రీగా మాత్రం కాదు..! రెంటు ఏ కార్ట్ పద్దతిలో! ఎస్ ! అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను 399 రూపాయలకు రెంట్ పద్దతిలో జూన్ 2 నుంచి స్ట్రీమ్ చేయనుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు కానీ.. ఫ్రీగా స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. అంతేకాదు… ఈ మూవీకి సంబంధించిన బ్యానర్ అండ్ రెంట్ ఆప్షన్స్‌ను అమెజాన్ ఇప్పటికే తన ఓటీటీ యాప్స్లో అప్డేట్ కూడా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SSMB28: మహేష్ ఫ్యాన్స్ కన్ఫూజన్ ?? కన్ఫూజన్ ?? ఆ టైటిల్ ఏంటో కొద్దిగా చెప్పండి సర్..