Bheemla Nayak: బీమ్లా నాయక్ మెచ్చిన ఉస్తాద్‌ మొగిలయ్య.. లైవ్ వీడియో

Updated on: Sep 03, 2021 | 11:13 AM

పల్లె వాగ్గేయకారుడుకి కళామతల్లి పిలుపు.. ప్రతిధ్వనిస్తున భీమ్లా నాయక్ పరిచయ గొంతుక.. మొగిలయ్యకు భరోసానిచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. 12 మెట్ల కిన్నెర కళాకారుడికి అపూర్వ అవకాశం.. మొగిలయ్య రాగాలకు బీమ్లా నాయక్ ఫిదా..

Loading...
Unable to load recommendations.
Follow Us