Pawan Kalyan: థియేటర్లో మంట పెట్టిన పవన్ ఫ్యాన్స్ !!
సినిమాను చూసేందుకే... థియేటర్‌కు వెళతారు. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. హీరో ఎంట్రీని చూసి అరుస్తారు.. గోల చేస్తారు. పేపర్ ముక్కలు గాల్లో విసిరేస్తారు. పాటలకు డ్యాన్స్ చేస్తారు.
సినిమాను చూసేందుకే… థియేటర్‌కు వెళతారు. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. హీరో ఎంట్రీని చూసి అరుస్తారు.. గోల చేస్తారు. పేపర్ ముక్కలు గాల్లో విసిరేస్తారు. పాటలకు డ్యాన్స్ చేస్తారు. యాక్షన్ సీన్లకు ఒళ్లు గగురుపొడిచేంత అనుభూతిని పొందుతారు. కాని పవన్ ఖుషీ రీ రిలీజ్ థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ మరో పని కూడా చేశారు. అది కూడా చాలా ప్రమాదకరమైన పని! ఎస్ ! థియేటర్లో… అది కూడా స్క్రీన్ ముందే ఎగిరేసిన పేపర్లను కుప్ప చేసి.. మంట పట్టారు. ఆ మంట చుట్టూ ఎగురుతూ.. గోల చేశారు. అందర్నీ షాక్ అయ్యేలా … చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఆ వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. వారి తీరుపై మండిపడేలా చేస్తోంది.
Published on: Jan 03, 2023 09:26 AM
Loading...
Unable to load recommendations.
Follow Us
