Pawan kalyan fans: ఐమాక్స్‌ మొత్తం అదిరేలా పవర్ స్టార్ ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే అంట.!

Pawan kalyan fans: ఐమాక్స్‌ మొత్తం అదిరేలా పవర్ స్టార్ ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే అంట.!

Anil kumar poka

|

Updated on: Sep 02, 2022 | 7:30 PM

బాబులకే బాబు మన కళ్యాణ్‌ బాబు..! ఇప్పుడు ఇదే మాట తాజాగా ఐమాక్స్ లో ఓ రేంజ్‌లో రీసౌండ్ చేసింది. పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన జల్సా సినిమా పవన్‌ భక్తులలో..


బాబులకే బాబు మన కళ్యాణ్‌ బాబు..! ఇప్పుడు ఇదే మాట తాజాగా ఐమాక్స్ లో ఓ రేంజ్‌లో రీసౌండ్ చేసింది. పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన జల్సా సినిమా పవన్‌ భక్తులలో మరోసారి హుషారును నింపేసింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా చూసేందుకు ఐమాక్స్ వచ్చిన మెగా ఫ్యాన్స్… సినిమా చూశాక పవన్ నామ్‌ రీసౌండ్‌ వచ్చేలా జపించారు. ఐమాక్స్ లో చిన్నపాటి పవన్ జాతర నే చేశారు. రచ్చ రచ్చచేసి ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 02, 2022 07:30 PM