OG: ఓజీ సీక్వెల్ ఉన్నట్టా.. లేనట్టా
ఓజీ సినిమా విడుదలై చాలా రోజులైనా దానిపై చర్చ ఆగడం లేదు. ఇటీవల, చిత్ర బడ్జెట్, తదుపరి ప్రాజెక్ట్ గురించి దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్యల మధ్య విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు వ్యాపించాయి. అయితే, సుజిత్ దానయ్యకు కృతజ్ఞతలు తెలుపుతూ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా ఈ రూమర్స్‌కు ముగింపు పలికారు.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజీ చిత్రం విడుదలై చాలా కాలం అవుతున్నప్పటికీ, దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. ఈ సినిమాపై పవన్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఇటీవల ఓజీకి సంబంధించి ఓ నెగెటివ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్తలపై చిత్ర దర్శకుడు సుజిత్ స్పష్టత ఇచ్చారు. ఓజీ విషయంలో దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్య మధ్య మనస్పర్థలు వచ్చాయని, ముఖ్యంగా సినిమా బడ్జెట్ విషయంలో గ్యాప్ వచ్చిందని పుకార్లు షికారు చేశాయి. ఈ కారణంగానే వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన తదుపరి ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ వార్తలను లైట్ తీసుకున్న సుజిత్, అవి మరింత వైరల్ కావడంతో స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి
దర్శకులతో విశాల్‌కు పడట్లేదా ?? మకుటం సినిమాను టేకోవర్ చేసిన తమిళ హీరో
రూ.700 పలుకుతోన్న కిలో టమోటా.. ఇంకేం తింటారు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

