NTR Birth Anniversary Video: వైరల్ గా మారిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..ఎన్టీఆర్‌కు భారతరత్నఇవ్వాలి..వీడియో.
Nt Rama Rao Birth Anniversary Chiranjeevi Demands Bharat Ratna For The Legendary Actor Video

NTR Birth Anniversary Video: వైరల్ గా మారిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..ఎన్టీఆర్‌కు భారతరత్నఇవ్వాలి..వీడియో.

Updated on: May 28, 2021 | 3:10 PM

తెలుగు నట సింహాం నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఒకరు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదేమో.

Loading...
Unable to load recommendations.
Follow Us