RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!

Updated on: Mar 30, 2022 | 8:01 AM

నార్త ఇండియన్స్‌కి రాముడు అంటే అమితమైన భక్తి,... అందుకే మాటకు ముందు... మాట తరువాత కూడా హే రామ్‌ అంటూ ఆయన పేరును స్మరిస్తుంటారు. ఆయన రూపాన్ని ఆరాధిస్తుంటారు.

నార్త ఇండియన్స్‌కి రాముడు అంటే అమితమైన భక్తి,… అందుకే మాటకు ముందు… మాట తరువాత కూడా హే రామ్‌ అంటూ ఆయన పేరును స్మరిస్తుంటారు. ఆయన రూపాన్ని ఆరాధిస్తుంటారు. ఇక అదే రూపంలో రామ్‌ చరణ్ తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాలో కనిపించడంతో…. నార్త్‌ ఇండియన్స్‌ డివోషనల్‌గా చెర్రీకి కనెక్ట్ అవుతున్నారు. వనవాసంలో ఉన్న రాముడిగా… ట్రిపుల్ ఆర్ సెంకడ్‌ పార్ట్ లో చెర్రీ కనిపిస్తుండడంతో…. సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు హిందీ జనాలు. చెర్రీ నడుస్తున్నా… పరుగెడుతున్నా… విల్లు ఎక్కి పెట్టి శత్రువులను చీల్చుతున్నా…. ఆ రాములోరే చేసినట్టుందని అనుకుంటున్నారు. చెర్రీ కాషాయ గెటప్‌ను ఇంట్లో పెట్టుకుని మరీ ఆరాధిస్తున్నారు.

Also Watch:

News Watch: అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మానండి – రాహుల్ !! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Loading...
Unable to load recommendations.
Follow Us