Balagam: వివాదంలో బలగం.. డైరెక్టర్‌ వేణుపై కఠిన చర్యలకు డిమాండ్

Updated on: Apr 13, 2023 | 9:19 AM

ఓ పక్క బలగం మూవీ సూపర్ డూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంటే.. మరో పక్క మనోభావాల దెబ్బతిన్నాయన్న పేరుతో.. కొంత మంది ఈ సినిమాపై సీరియస్ అవుతున్నారు.

ఓ పక్క బలగం మూవీ సూపర్ డూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంటే.. మరో పక్క మనోభావాల దెబ్బతిన్నాయన్న పేరుతో.. కొంత మంది ఈ సినిమాపై సీరియస్ అవుతున్నారు. ఇక తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపీటీసీలు కూడా ఇదే చేశారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా… తహళీల్దార్ ఆఫీస్‌లో.. ఓ లెటర్ ఇచ్చారు. ఈ సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. జబర్దస్త వేణు డైరెక్షన్లో… దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన.. అచ్చ తెలంగాణ సంప్రదాయాల మచ్చుతునక బలగం మూవీ. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా చూస్తుండగానే పెద్ద సినిమా రేంజ్‌ సక్సెస్ కొట్టేసింది. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ వరల్డ్‌ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇంటర్నేషనల్ వేదికల మీద.. అవార్డులు రివార్డులు అందుకుంటోంది. అటు ఓటీటీలోనూ.. ఇటు ఫిల్మ్ థియేటర్లోనూ
సక్సెస్‌ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే.. జగిత్యాల జిల్లా.. ఇంబ్రహీంపట్నం ఎంపీటీసీల కారణంగా రోడ్డు కెక్కింది. ఇదే ఇప్పుడు ఇష్యూగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

War 2: హృతిక్ Vs ఎన్టీఆర్.. వార్‌ 2 షురూ..

Published on: Apr 13, 2023 09:19 AM
Loading...
Unable to load recommendations.
Follow Us