Rana Naidu: రానా నాయుడుకి బిగ్‌ షాక్.. నెట్‌ ఫ్లిక్స్ నుంచి అవుట్ !!

|

Mar 31, 2023 | 9:39 AM

నిన్నమొన్నటి వరకు త్రూ అవుట్ ఇండియా ఒకటే హాట్ న్యూస్ ..! రానా నాయుడు వెబ్ సిరీస్ చిన్న పాటి బ్లూ ఫిల్మ్ కేం తక్కువ కాదనేది అందరి నోట వస్తున్న వైరల్ న్యూస్.

నిన్నమొన్నటి వరకు త్రూ అవుట్ ఇండియా ఒకటే హాట్ న్యూస్ ..! రానా నాయుడు వెబ్ సిరీస్ చిన్న పాటి బ్లూ ఫిల్మ్ కేం తక్కువ కాదనేది అందరి నోట వస్తున్న వైరల్ న్యూస్. వెంకీ ఇలాంటి సిరీస్‌ చేశాడేంటనేది అందరికీ కలిగించేసింది షాక్. ఈ సిరీస్‌ ను బ్యాన్ చేయాలని.. నెట్‌ ఫ్లిక్స్ నుంచి తొలగించాలనేది వారి విష్. విష్ మాత్రమే కాదు.. ఇదే రోడ్డెక్కిన డిమాండ్. అయితే వీటన్నింటి నేపథ్యంలో తాజాగా రానా నాయుడు సిరీస్‌కు బిగ్ షాకిచ్చింది నెట్‌ ఫ్లిక్స్‌. ఈ సిరీస్‌ తెలుగు వర్షన్‌ను … ఆల్ ఆఫ్ సడెన్‌గా తన ఓటీటీ ఫ్లాట్‌ ఫాం నుంచి తొలగించింది. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్‌ రానా నాయుడు. మార్చి 10 నుంచి ఫేమస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ఇప్పటికే రికార్డ్‌ లెవల్‌ వ్యూస్‌ ను దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ అనౌన్స్ చేసిన లిస్టులో నేషనల్ లెవల్లో నెంబర్ 1 పాపుల్ వెబ్ సీరస్‌గా నిలిచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dasara Movie Review: దసరా మూవీ హిట్టా ?? ఫట్టా ?? సూటిగా సుత్తి లేకుండా

Published on: Mar 31, 2023 09:39 AM