Nayanthara: స్టార్ ప్రొడ్యూసర్ నన్ను వాడుకోవాలని చూశాడు..! షాకింగ్ విషయాలు చెప్పిన నయనతార.. వీడియో.
ఇండస్ట్రీని వదిలి పెట్టని అతి పెద్ద భూతం ఏదైనా ఉందంటే.. అది క్యాస్టింగ్ కౌచే! ట్యాలెంట్ ఉన్న అమ్మాయిల్ని కూడా....! సినిమాలంటే పాషన్ ఉన్న టీనేజర్స్ ను కూడా..!
ఇండస్ట్రీని వదిలి పెట్టని అతి పెద్ద భూతం ఏదైనా ఉందంటే.. అది క్యాస్టింగ్ కౌచే! ట్యాలెంట్ ఉన్న అమ్మాయిల్ని కూడా….! సినిమాలంటే పాషన్ ఉన్న టీనేజర్స్ ను కూడా..! ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం చేసేది ఈ భూతమే.. ! అయితే ఇదే భూతం తనను కూడా తన కెరీర్ మొదట్లో అడ్డుకుందని.. భయపెట్టిందని కుండబద్దలు కొట్టినట్టు తాజాగా చెప్పారు నయన్. చెప్పడమే కాదు.. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సంచలనంగా మారారు కూడా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
Published on: Feb 05, 2023 10:00 AM