Hi Nanna Party Manifesto: ‘హాయ్ నాన్న’ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నాని.. వీడియో.
అటు రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేసింది.. ఇటు ఎలక్షన్స్ కూడా మధ్యలోనే ఉన్నాయి. రెండింటిని వాడేయడమే అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. మేనిఫెస్టోలు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ.. నేనూ ఒక రాయి ఏసా.. మీ ఓటు హాయ్ నాన్నకే అంటూ ఫన్నీ వీడియో షేర్ చేశారు నాని. ప్రమోషన్స్ కోసం సరికొత్తగా ట్రై చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాని. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ జోరు కొనసాగుతుంటే.. పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ,
అటు రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేసింది.. ఇటు ఎలక్షన్స్ కూడా మధ్యలోనే ఉన్నాయి. రెండింటిని వాడేయడమే అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. మేనిఫెస్టోలు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ.. నేనూ ఒక రాయి ఏసా.. మీ ఓటు హాయ్ నాన్నకే అంటూ ఫన్నీ వీడియో షేర్ చేశారు నాని. ప్రమోషన్స్ కోసం సరికొత్తగా ట్రై చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాని. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ జోరు కొనసాగుతుంటే.. పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ, మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడిని తన సినిమా ప్రచారానికి వాడేశారు నాని. రాజకీయ నాయకుడిగా మారి హాయ్ నాన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో యూత్ పై వరాలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.