ఒక్క దెబ్బతో.. చిరు, బాలయ్య రికార్డు ఖతం.. దుమ్మురేపుతున్న దసరా !!

|

Apr 01, 2023 | 9:44 AM

దసరా మూవీ.. రిలీజ్ ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది. కలెక్షన్స్‌లో దుమ్ము రేగేలా చేస్తోంది. సూపర్ డూపర్ హిట్ టాక్ మాత్రమే కాదు..

దసరా మూవీ.. రిలీజ్ ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది. కలెక్షన్స్‌లో దుమ్ము రేగేలా చేస్తోంది. సూపర్ డూపర్ హిట్ టాక్ మాత్రమే కాదు.. ఓ ఎమోషనల్ మాస్టర్ పీస్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌ చిరు.. నటసింహం నందమూరి బాలకృష్ణల రికార్డునే బద్దలు కొట్టేసింది. తెలుగు ఇండస్ట్రీని ఒక్కసారిగా షాకయ్యేలా చేసింది. ఎస్ ! శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికే వరల్డ్ వైడ్ 38 క్రోర్‌ గ్రాస్‌ను రాబట్టింది. ఇక దాంతో పాటే .. మన నైజాం లోనూ.. నయా రికార్డ్‌ క్రియేట్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమా కలెక్షన్స్‌ ను దాటి.. ఎక్కువ కలెక్షన్స్‌ను రాబట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేంట్రా.. మన బతుకమ్మను ఎటూ కాకుండా ఇట్ల చేసిండ్లు..

చిన్నా.. నీది చాలా పెద్దమనసురా.. వీధి కుక్కల కోసం ఏం చేశాడో చూడండి

సండే రోజు ఆనంద్‌ మహీంద్రా ఏం చేస్తారో తెలుసా ??

60 ఏళ్లలో 96 లీటర్ల రక్తం దానం.. 80 ఏళ్ల మహిళ గిన్నిస్‌ రికార్డ్‌

చెల్లికి కట్నంగా రూ.8 కోట్లు ఇచ్చిన అన్నలు !!

Published on: Apr 01, 2023 09:44 AM