Mass Mogudu Song Launch Event: వీర సింహారెడ్డి మాస్ మొగుడు సాంగ్ లాంచ్ ఈవెంట్ లైవ్ వీడియో

|

Jan 09, 2023 | 8:08 PM

నందమూరి నట సింహం జూలు విప్పింది. ఏడాది నుంచి ఆల్కలీతో ఉన్న సింహ సంక్రాంతికి వేట మొదలుపెట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ- శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ షురూ చేసేశారు మేకర్స్.

Published on: Jan 09, 2023 08:08 PM