Chiranjeevi – Vasishta: ఈ సారి 350 కోట్లు.! పక్కకు తప్పుకోండిరా బచ్చాస్‌.. బాస్ ఈజ్ బ్యాక్.

|

Nov 26, 2023 | 11:11 AM

పాత్ బ్రేక్ ఏం కాదు..! పక్కా కమర్షియల్ కథ! అందులోనూ.. ఫాంటసీ కథ! జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత.. చిరు మరోసారి చేస్తున్న అలాంటి కథ! ఆ కథే.. భారీ బడ్జెట్‌తో.. అంటే దాదాపు 350 కోట్లతో తెరకెక్కతుందట. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్‌ టాపిక్ కథ. ఎస్ ! ఆఫ్టర్ బింబిసార వశిష్ఠ డైరెక్షన్లో.. మెగా స్టార్ చిరు హీరోగా తెరకెక్కతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంభర.

పాత్ బ్రేక్ ఏం కాదు..! పక్కా కమర్షియల్ కథ! అందులోనూ.. ఫాంటసీ కథ! జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత.. చిరు మరోసారి చేస్తున్న అలాంటి కథ! ఆ కథే.. భారీ బడ్జెట్‌తో.. అంటే దాదాపు 350 కోట్లతో తెరకెక్కతుందట. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్‌ టాపిక్ కథ. ఎస్ ! ఆఫ్టర్ బింబిసార వశిష్ఠ డైరెక్షన్లో.. మెగా స్టార్ చిరు హీరోగా తెరకెక్కతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంభర. పేరు అఫీషియల్ కాకపోయినా.. సినిమా అఫీషియల్‌గానే తెరకెక్కుతోంది. మారేడుమిల్లి అడవుల్లో.. షూటింగ్‌ రీసెంట్‌గా మొదలైంది. రెండు రోజుల క్రితం ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఇక దానికితోడు.. ఈమూవీకి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అదే ఈ మూవీ బడ్జెట్ దాదాపు 250 నుంచి 350 కోట్లు ఉండనుందట. పాన్ ఇండియా స్పాన్‌లో అత్యంత భారీగా తెరకెక్కుతోందట. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా.. పక్కకు తప్పుకోండిరా బచ్చాస్ చిరు ఇక్కడ అనే కామెంట్ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.