koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!

|

Apr 30, 2022 | 8:51 AM

చిరు సినిమా...అందులోనూ చిరు తనయుడు కూడా చిరుతో కలిసిన యాక్ట్ చేసిన సినిమా... చిరు భార్య చిరకాల కోరిక మేరికు తెరకెక్కించిన సినిమా.. ఇలాంటి సినిమా ఎలా ఉండాలి..

చిరు సినిమా…అందులోనూ చిరు తనయుడు కూడా చిరుతో కలిసిన యాక్ట్ చేసిన సినిమా… చిరు భార్య చిరకాల కోరిక మేరికు తెరకెక్కించిన సినిమా.. ఇలాంటి సినిమా ఎలా ఉండాలి.. ఇంకే రేంజ్‌లో తెరకెక్కాలి.. ! బొమ్మ దద్దరిల్లిపోవాలి కదూ… చిరు, చెర్రీ ఎంట్రీలతో ఆడియెన్స్ ఒంటి మీదున్న రోమాలు నిక్కబొడవాలి కదూ..! సీటు అంచుకు కూర్చుని.. ఎప్పుడు ఎగరాలి.. అరవాలని..సినిమా చూసేవాళ్లు పీలయ్యేలా ఉండాలి కదూ…! కాని ఏమైంది..! ఆచార్య థియేటర్ చిన్నబోతోంది. ఎక్స్ పెక్ట్ చేసిన సీన్ రివర్స్ అవుతోంది. ఇక తమ ఎక్స్‌ పెక్టేషన్స్ కు ఆచార్య ఆమడదూరం ఉండడంతో… మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇన్నాళ్లకు చిరు… ఇంకేదోలా చూపిస్తానుకున్న ఆశలను కొరటాల కుళ్లబొడవడంతో ఆయన పై సీరియస్ అవుతున్నారు. చిరును, చెర్రీని ఇంకా పవర్ ఫుల్ గా చూపించలేదేంటి సార్ అని థియేటర్ల ముందే అరుస్తున్నారు. ఆయనుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హనుమాన్‌ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు !!

చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??

Viral Video: మెగాస్టార్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టిన వృద్ధుడు !!