Manchu Vishnu: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు అందలేదని క్లారిటీ ఇచ్చిన ‘మంచు విష్ణు’..(లైవ్ వీడియో)

Updated on: Oct 18, 2021 | 11:51 AM

‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు 'మా' లోని తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు ప్రెస్ మీట్.. మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. తన ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితేనే తాను అధ్యక్షుడైనట్లు చెప్పాడు. ఇక నుంచి తన ప్యానల్ సభ్యులకు...

Published on: Oct 18, 2021 11:32 AM