Manchu Vishnu: “మా” బిల్డింగ్ కట్టి తీరుతాం.. మంచు విష్ణు లైవ్ ఇంటర్వ్యూ.. వీడియో

|

Jul 22, 2021 | 7:31 PM

'మా' ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో వేడి పుట్టిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోతున్నట్టు ఇప్పటి వరకు ఐదుగురు ప్రకటించారు. వీరిలో హీరో మంచు విష్ణు కూడా ఒకరు.

Follow us on