Malaika Arora: మలైక మళ్లీ ప్రేమలో పడ్డారా ??

Updated on: Nov 07, 2025 | 5:41 PM

బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా మళ్లీ ప్రేమలో పడ్డారనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 50వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె గతంలో అర్జున్ కపూర్‌తో ఆరేళ్ల బంధాన్ని ముగించారు. ఇటీవల 30 ఏళ్ల యువకుడితో ఆమె కనిపించడంతో, మలైకా డేటింగ్ చేస్తున్నారనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

బాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటీమణులలో మలైకా అరోరా ఒకరు. ఇటీవల తన 50వ పుట్టినరోజు జరుపుకున్న ఈ భామ మరోసారి ప్రేమలో పడ్డారన్న వార్తలు బాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల వెనుక ఉన్న వాస్తవం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో మలైకా అరోరా, నటుడు అర్జున్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. భర్తతో విడిపోయిన తర్వాత మలైకా, అర్జున్‌తో కలిసి పలు సందర్భాల్లో కనిపించారు. “వి ఆర్ ఇన్ లవ్” అని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. అర్జున్ కుటుంబం కూడా ఈ బంధానికి మద్దతునిచ్చిందని, పెళ్లి గురించి ఒత్తిడి కూడా చేసిందని ప్రచారం జరిగింది. అయితే, పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారీ మలైకా, అర్జున్ దానిని డైవర్ట్ చేస్తూ వచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు