Mahesh babu: తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ ఎమోషనల్
తన తండ్రిని ఎప్పుడూ గౌరవించే.. ప్రేమించే ప్రిన్స్ మహేష్ బాబు.. ఆయన్ను దేవుడిగానే కాదు.. సెంటిమెంట్గా కూడా ఫీలవుతుంటారు. అందుకే ఆయన బర్త్‌డే రోజున తన సినిమాకు సంబంధించిన ఏదొక పని మొదలెడుతూనే ఉంటారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఏదో అప్టేడ్ ఇస్తూనే ఉంటారు.
తన తండ్రిని ఎప్పుడూ గౌరవించే.. ప్రేమించే ప్రిన్స్ మహేష్ బాబు.. ఆయన్ను దేవుడిగానే కాదు.. సెంటిమెంట్గా కూడా ఫీలవుతుంటారు. అందుకే ఆయన బర్త్‌డే రోజున తన సినిమాకు సంబంధించిన ఏదొక పని మొదలెడుతూనే ఉంటారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఏదో అప్టేడ్ ఇస్తూనే ఉంటారు. ఇక తాజాగా ఇలలో లేని తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. ఈ సారి కూడా అదే చేశారు మహేష్. మే 31 కృష్ణ జయంతి సందర్భంగా తన న్యూ ఫిల్మ్ నుంచి తన న్యూ లుక్ ను ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు. దాంతో పాటే ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో తను చేస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ28 సినిమా నుంచి తన తండ్రి బర్త్ డే సందర్భంగా తన లుక్‌ను రిలీజ్ చేశారు మహేష్. రిలీజ్ చేయడమే కాదు.. ఇది నీ కోసమ ఏ నాన్న.. అంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు మహేష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos