ప్రిన్స్‌ మహేష్‌ సంచలన నిర్ణయం..!ఇప్పుడు నానక్‌రామ్‌గూడ లో కూడా షురూ..:Mahesh Babu Video.

Updated on: Aug 26, 2021 | 9:00 AM

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు ప్రిన్స్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నమహేష్.ఒక్క సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు.ఇప్పటికే పలు వ్యాపార ఉత్పత్తులకు....