Mahesh Babu Surgery: మహేష్ బాబు మోకాలికి శస్త్ర చికిత్స.. (లైవ్ వీడియో)

|

Dec 14, 2021 | 2:24 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ అయింది. ఆయన మోకాలికి ఆపరేషన్ జరిగింది. కొన్ని రోజు నుంచి మోకాలినొప్పితో బాధపడుతున్న మహేష్ బాబుకు స్పెయిన్‌లో ఆపరేషన్ జరిగింది. మహేష్ ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

YouTube video player

Published on: Dec 14, 2021 02:23 PM