Manjula Ghattamaneni: వావ్‌.! మంజుల ఇళ్లు చూస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే.! అదిరిపోయే వీడియో.

Updated on: Nov 12, 2023 | 5:18 PM

మంజులా ఘట్టమనేని! మహేష్ బాబు సిస్టర్‌గానే కాదు.. ప్రొడ్యూసర్‌గా.. డైరెక్టర్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇప్పుడు యూట్యూబర్‌గా...! ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. వైరల్ అవ్వడమే కాదు.. ఇన్‌ఫాక్ట్‌ అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. తన లావిష్ అండ్‌ లగ్జరీ ఇంటిని చూపించి.. అందర్నీ నోరెళ్ల బెట్టేలా కూడా చేస్తున్నారు. సెలబ్రిటీలందరిలా.. తను కూడా తన ఓన్ యూట్యూబ్‌ ఛానెల్ పెట్టిన ... మంజులా.. అందులో

మంజులా ఘట్టమనేని! మహేష్ బాబు సిస్టర్‌గానే కాదు.. ప్రొడ్యూసర్‌గా.. డైరెక్టర్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇప్పుడు యూట్యూబర్‌గా..! ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. వైరల్ అవ్వడమే కాదు.. ఇన్‌ఫాక్ట్‌ అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. తన లావిష్ అండ్‌ లగ్జరీ ఇంటిని చూపించి.. అందర్నీ నోరెళ్ల బెట్టేలా కూడా చేస్తున్నారు. సెలబ్రిటీలందరిలా.. తను కూడా తన ఓన్ యూట్యూబ్‌ ఛానెల్ పెట్టిన.. మంజులా.. అందులో తన లైఫ్‌ స్టైల్‌కు సంబంధించిన వీడియోలు చేస్తూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్ డిమాండ్‌తో.. తన హోమ్‌ టూర్ వీడియో చేశారు. ఇక ఆ వీడియోలోనే.. తన ఇంట్లోని ప్రతీ మూలని.. తన ఫ్యాన్స్‌ అండ్‌ ఫాలోవర్స్‌కు చూపించారు. తన బిగ్ అండ్ లగ్జరీ హౌస్తో.. అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేశారు. ఇంటి ముందున్న విశాలమైన గార్డెన్‌తో.. వావ్.. వాటే హౌస్‌ అనేలా చేసుకుంటున్నారు మంజుల.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.