Love Story Movie Review: లవ్ స్టోరీ మూవీ పబ్లిక్ రివ్యూ లైవ్ వీడియో..

Updated on: Sep 24, 2021 | 5:33 PM

కథ రాసుకున్నప్పుడు ఓ పర్పస్‌ ఉంటుంది. దాని ఎగ్జిక్యూషన్‌లోనూ ఆ పర్పస్‌ సర్వైవ్‌ అవుతుంది. అలాంటిది ఎండ్‌ రిజల్ట్ లోనూ అది కనిపించాలంటే సర్దుకుపోకూడదు. సరైన సమయం కూడా వెయిట్‌ చేయాలి. శేఖర్‌ కమ్ముల చేసింది అదే. ఆయన లవ్‌స్టోరీ మొదలుపెట్టిన తర్వాత చాలా ఒడుదొడుకులు వచ్చాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us