Ramyug web series : ట్రెండీ లుక్ లో రాముడు మరియు డిఫరెంట్ మేకోవర్ లో రావణుడు… నెటిజన్లు ఫైర్.. ( వీడియో )
Ramyug web series: ప్రజెంట్ సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.