Allu Arjun: ఆ విషయంలో తారక్‌ను ఫాలో అవుతున్న బన్నీ..
Ntr, Allu Arjun

Allu Arjun: ఆ విషయంలో తారక్‌ను ఫాలో అవుతున్న బన్నీ..

Updated on: Apr 17, 2024 | 1:28 PM

ఎట్ ప్రజెంట్ దేవర మూవీ చేస్తున్న యంగ్ టైగర్ ఆ సినిమా చేస్తూనే.. బాలీవుడ్‌ లో వార్ 2 సినిమా మొదలెట్టారు. ఒకే సారి రెండు సినిమాలు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన పుష్ఫ 2 సినిమా ఫినిష్ అవగానే.. ఎన్టీఆర్‌లా ఒకే సారి రెండు సినిమాలను చేసేందుకు డిసైడ్ అయ్యారట.

బావా.. బావా అని పిలచుకుంటూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కెరీర్లో మాత్రం ఎవరి దారిలో వారు నడుస్తుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఎన్టీఆర్ దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దేవర మూవీ చేస్తున్న యంగ్ టైగర్ ఆ సినిమా చేస్తూనే.. బాలీవుడ్‌ లో వార్ 2 సినిమా మొదలెట్టారు. ఒకే సారి రెండు సినిమాలు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన పుష్ఫ 2 సినిమా ఫినిష్ అవగానే.. ఎన్టీఆర్‌లా ఒకే సారి రెండు సినిమాలను చేసేందుకు డిసైడ్ అయ్యారట. ఒకే సారి అట్లీ సినిమాను.. త్రివిక్రమ్‌ సినిమాను ఫినిష్ చేయనున్నారట.

Published on: Apr 17, 2024 01:28 PM
Loading...
Unable to load recommendations.
Follow Us