Salaar: ప్రభాస్‌కు అక్కగా సీనియర్ నటి..? ఆసక్తికరమైన అప్ డేట్స్ తో సలార్… ( వీడియో )
Salaar: ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై యావత్ దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.