Chiranjeevi Look: వింటేజ్ లుక్స్‌తో.. కేకపెట్టిస్తున్న చిరు.. కార్మికుడిగా అదుర్స్..!
వాల్తేరు వీరయ్య సినిమాలో.. వింటేజ్ చిరును విట్‌నెస్ చేసి తెగ ఖుషీ అయిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడా ఖుషీ ఫీల్ ను కంటిన్యూ చేస్తున్నారు. దానికి మించి చిరు పూర్తి ఓల్డ్ అవతార్లో కనిపించడంతో.. నెట్టింట ఎగిరి గంతేస్తున్నారు. మేడే సందర్భంగా రిలీజ్ అయిన ఆ ఫోటోలను నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమాలో.. వింటేజ్ చిరును విట్‌నెస్ చేసి తెగ ఖుషీ అయిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడా ఖుషీ ఫీల్ ను కంటిన్యూ చేస్తున్నారు. దానికి మించి చిరు పూర్తి ఓల్డ్ అవతార్లో కనిపించడంతో.. నెట్టింట ఎగిరి గంతేస్తున్నారు. మేడే సందర్భంగా రిలీజ్ అయిన ఆ ఫోటోలను నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్! తన మాస్ క్యారెక్టర్స్‌తో.. మాస్ ఇమేజ్‌తో.. అప్పట్లో బిగ్గర్ దెన్ బిగ్‌బీగా నామ్ కమాయించిన చిరు.. మరో సారి అప్పట్లో కనిపించినట్టే కనిపించారు. ఆ రోజులను గుర్తుకు తెచ్చారు. తన హార్డ్ కోర్ ఫ్యాన్ మెహర్ డైరెక్షన్లో.. భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరు.. కార్మికుల దినోత్సవం సందర్భంగా తన లుక్‌ను రివీల్ చేశారు.ఇక ఆ లుక్‌లో.. కంప్లీట్ టాక్సీ డ్రైవర్ గా.. వెరీ మాసీగా.. వింటేజ్ చిరులా కనిపిస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ చేత విజిల్ వేయించుకుంటున్నారు. అంతేకాదు.. నెట్టింట ట్రెండ్ అవుతూనే.. అందరి కామన్ డీపీ గా కూడా మారిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

