బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా !! డ్రగ్స్‌ కోసం కాదు !!

Updated on: Apr 06, 2022 | 8:20 AM

పబ్‌కు వెళితే ఎవరైనా ఏం చేస్తారు.! లిక్కర్‌ తాగుతారు.. అది అలవాటు లేనివాళ్లు సాఫ్ట్ డ్రింగ్స్‌ తాగుతారు. డీజే బీట్ కు మైకేల్ జాక్సన్‌లా ఫీలైపోతూ డ్యాన్స్ చేస్తారు.

పబ్‌కు వెళితే ఎవరైనా ఏం చేస్తారు.! లిక్కర్‌ తాగుతారు.. అది అలవాటు లేనివాళ్లు సాఫ్ట్ డ్రింగ్స్‌ తాగుతారు. డీజే బీట్ కు మైకేల్ జాక్సన్‌లా ఫీలైపోతూ డ్యాన్స్ చేస్తారు. ఓ గంటా రెండు గంటలు… నియాన్‌ ప్లాష్ లైట్ల మధ్య ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాని తాను మాత్రం బజ్జీల కోసమే వెళ్లానని చెబుతోంది కల్లపు కుషిత. అది కూడా మామూలు బజ్జీలు కావట… ఎక్ట్రా ఛీజ్‌ తో చేసిన బజ్జీలట. వాటికోసమే… వాటిని తనివితీరా తినాలన్న ఆశతోనే రాడిసన్ పబ్‌కు వెళ్లిందట ఈ షార్ట్ ఫిల్మ్ క్యూట్ యాక్టరస్‌. అంతేకాని డ్రగ్స్‌ తీసుకునేందుకు అసలే కాదని తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చింది ఈ ఇన్నోసెంట్ బేబీ.

Also Watch:

News Watch: మోదీ, షా లతో జగన్ ఏం మాట్లాడారో తెలుసా?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Loading...
Unable to load recommendations.
Follow Us