ఎప్పటి నుండో వస్తున్న కీర్తి సురేష్ పెళ్లి కబుర్లుకు చెక్.. 4 సార్లు పెళ్లి చేసుకున్న మహానటి : Keerthi Suresh Video

|

Apr 02, 2021 | 2:12 PM

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ..అయితే ఆమె పెళ్లి పై వస్తున్న న్యూస్ గురించి ఆమె ఓ క్లారిటీ ఇచ్చేసింది..

Follow us on