రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన కమల్ హాసన్..!
రాజకీయాలు వేరు..స్నేహం వేరని.. ఈ రెండింటికీ చాలా దూరం ఉందన్నారు యూనివర్సెల్ హీరో కమల్ హాసన్. 25 ఏళ్ల స్నేహంలో ఎలా ఉండాలనేది తాము నిర్ణయించుకున్నామన్నారు.
రాజకీయాలు వేరు..స్నేహం వేరని.. ఈ రెండింటికీ చాలా దూరం ఉందన్నారు యూనివర్సెల్ హీరో కమల్ హాసన్. 25 ఏళ్ల స్నేహంలో ఎలా ఉండాలనేది తాము నిర్ణయించుకున్నామన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తనకు రాజకీయంగా, వృత్తిపరమైన విభేధాలు ఉన్నప్పటికీ తమ మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయన్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విక్రమ్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గోన్న కమల్.. రజినీ కాంత్ తో తనకున్న స్నేహం గురించి.. విభేధాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ | సలార్ సెట్స్ నుంచి మరో పిక్ లీక్
Digital TOP 9 NEWS: పెళ్లిచూపులు ట్వీట్..! అబ్బాయి అడిగిన ప్రశ్నలకు నెటిజన్ల ఆన్సర్