Jr NTR: ఆకాశానికి తారక్ క్రేజ్‌..! అమెరికా ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గేదేలే!

|

Mar 14, 2022 | 7:56 AM

త్రూ అవుట్ వరల్డ్ ట్రిపుల్ ఆర్ రచ్చ మొదలైంది. మరో పన్నెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నచించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్.. సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగానే పెంచేశాయి.