Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం లుక్‌ ప్రిపరేషన్‌లో యంగ్‌ టైగర్‌... ( వీడియో )
Emk Show

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం లుక్‌ ప్రిపరేషన్‌లో యంగ్‌ టైగర్‌… ( వీడియో )

Updated on: Jul 03, 2021 | 8:35 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీతో బాలీవుడ్ కి పరిచయమయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీతో బాలీవుడ్ కి పరిచయమయ్యారు. తెలుగు చిత్ర సీమకు బాల రామాయణము చిత్రములో రాముడిగా పరిచయం అయిన ఎన్టీఆర్‌ మూడో తరం నుంచి నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రయాణం మొదలు పెట్టి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. సింహాద్రి, యమదొంగ, బృందావనం , రాఖీ , టెంపర్ వంటి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఫేమ్ ను సంపాదించుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా చార్మి సినిమా..?? సోషల్ మీడియాలో వార్త హల్‌చల్‌ ( వీడియో )

ఎగిరే కారు వచ్చేసిందోచ్‌…!! టెస్ట్‌ రైడ్‌ పూర్తి.. ఇక రెక్కలు విప్పుకుని రయ్…రయ్… ( వీడియో )