Jr. NTR LIVE : ట్రైలర్‌ అదిరింది సోషల్‌ మీడియాలో EMK రీసౌండ్‌లు వీడియో

Updated on: Aug 20, 2021 | 9:14 AM

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించేందుకు మరో క్రేజీ ప్రొగ్రామ్ సిద్ధమైంది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌కు మెగా‌పవర్ స్టార్ రామ్‌చరణ్‌ విచ్చేసి సందడి చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us