Jr.NTR and Pawan Kalyan-Sirivennela Sitaramasastri: ఎదురెదురుగా పవన్ కల్యాణ్, జూ.ఎన్టీఆర్.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి స్మరణలో మరికొంతమంది ప్రముఖులు..(వీడియో)

|

Dec 02, 2021 | 12:01 PM

Jr.NTR and Pawan Kalyan at Sirivennela Sitaramasastri: సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థివదేహానికి సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ స్టార్స్ సిరివెన్నెల నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.